Salman Khan: సౌత్ ప్రేక్షకుల అభిమానం థియేటర్లలో కనిపించదు 20 d ago

దక్షిణాది అభిమానులు నేను రోడ్లపై కనిపిస్తే 'భాయ్.. భాయ్' అంటూ ప్రేమ చూపిస్తారు. కానీ అభిమానం థియేటర్లలో కనిపించదు అంటున్న సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దీనిని తెరకెక్కించారు. ఈ మూవీ లో రష్మిక నటీమణి గా చేస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన 'సికందర్' మూవీ విశేషాలను పంచుకోవడం తో పటు దక్షిణాది సినిమాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు తెలిపారు.